India will look to Seek a direct berth to the quarter-finals of the Men's Hockey World Cup 2018 by defeating Canada at the Kalinga Stadium in Bhubaneswar, Odisha on Saturday.
#HockeyWorldCup2018
#IndiavsCanada
#ManpreetSingh
#HarmanpreetSingh
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత హాకీ జట్టు మరో కీలకపోరుకు సిద్ధమైంది. పూల్ 'సి'లో శనివారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్, మలి మ్యాచ్‌లో మెరుగైన బెల్జియంను నిలువరించిన సంగతి తెలిసిందే.